Logo
Date of Publish : 29 December 2022, 2:44 pm
Editor : Sake Naresh

తీసేసిన ఫించన్లను పునరుద్దరించాలని కోరిన జనసేన నాయకులు ములకాల జగన్

        గజపతినగరం ( జనస్వరం ) : కోల్పోయిన పెంక్షన్లు తిరిగి ఇవ్వాలని జనసేనపార్టీ గజపతినగరం మండల అద్యక్షలు ములకాల జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పేదలందరకి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని పేపర్లు, టీవీల్లో ఆర్భాటం చేయడం తప్పా వాస్తవానికి ఇక్కడ ఉన్న నాయకులు, ఉన్న పథకాలు తగ్గించేస్తున్నారనిఅన్నారు. పింఛన్లు జనవరి నుండి పెంచుతామని చెప్పి, అర్హులైన వారికి పింఛన్లు, సంక్షేమ పథకాలు కోత విధించడం ఎంతవరకు సమంజసం అని.. పింఛన్లు కోల్పోయిన భాదితులకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని కోరారు. భాదితులు తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com