Logo
Date of Publish : 08 February 2024, 11:21 pm
Editor : Sake Naresh

బాలసౌరితో జనసేన నాయకుల ఆత్మీయ కలయిక

     అవనిగడ్డ ( జనస్వరం ) :  గుంటూరులో పార్లమెంటు సభ్యులు వల్లవినేని బాలసౌరిని మరియు వారి కుమారుడు అనుదీప్ ని జనసేన నాయకులు కలవడం జరిగింది. వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి నాలుగో తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మంచి మనిషి మృదుస్వభావి ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతో సొరవ తీసుకుని ప్రజలకు అండగా ఉండే గొప్ప వ్యక్తి, జనసేన పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయని జనసేన నాయకులు అన్నారు. వారు మాట్లాడుతూ ఆయన నివాసంలో స్వయంగా కలిసి జనసేన పార్టీలో చేరినందుకు శాలువాతో సత్కరించి, జనసేన పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీకి అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసి, అలాగే అవనిగడ్డ నియోజకవర్గం లోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అవనిగడ్డ నియోజకవర్గం తరఫున ఆయన కోరడం జరిగింది. దానికి ఆయన స్పందించి తప్పకుండా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీకిఅండగా ఉంటూ నా వంతు సహకారం అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com