అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైసిపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా... విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన నాయకులు పైన జరిగిన దాడులకు వ్యతిరేకంగా అనంతపురం నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అనంతపురం లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, మెరుగు శ్రీనివాస్ , మేదర వెంకటేశ్వర్లు , పాలగిరి చరణ్ తేజ్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com