Logo
Date of Publish : 27 December 2022, 5:08 pm
Editor : Sake Naresh

రద్దయిన పెన్షన్లకు నిరసనగా రిలేనిరహదీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు

          రాయచోటి ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు రద్దయిన పెన్షన్లు శాపమని అన్నమయ్య కలెక్టరేట్ ఎదుట రిలేనిరహదీక్ష చేపట్టిన జిల్లా వి.హెచ్.పి.స్ అధ్యక్షుడు పూసపాటి రెడ్డయ్య. జనసేన పార్టీ తరపున మద్దతు కోరగా సంఘీభావం తెలుపుతూ, రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల కాలం అవుతున్నా ముఖ్యమంత్రి అభివృద్ధి పక్కన పెట్టి అవ్వ, తాతల, దివ్యంగులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్ మీద ఆధారపడి ఉన్న అర్హుదారులకు గుండె కోత మిగిల్చారన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజాసమస్యలు మరచి ప్రజాసంక్షేమ అవసరాలకు కాకుండా, అనవసరమైన మాధ్యమాల్లో ప్రభుత్వ ఖజానాన్ని పక్కదోవ మల్లించి, వారి వ్యక్తిగత అభివృద్ధి రాజకీయ లబ్ధికోసమే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా ఏదో కారణం చూపి కుట్రతో రద్దు చేసిన పెన్షన్లను వెంటనే పృనరుద్దించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాచేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com