Logo
Date of Publish : 18 October 2022, 4:44 pm
Editor : Sake Naresh

అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు

    రాజమండ్రి ( జనస్వరం ) : అమరావతి మాత్రమే రాజధాని గా ఉండాలని రాజధాని కోసం భూములని త్యాగం చేసిన రైతుల పాదయాత్ర నేడు రాజమండ్రి పట్టణానికి చేరుకుంది. వారి ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలియజేయడానికి వారికి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో స్వాగతం పలకడానికి జనసేన శ్రేణులు, నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు ఇన్ చార్జ్  DMR శేఖర్, రామచంద్రపురం నియోజక వర్గం ఇన్ చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జిల్లా నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com