Logo
Date of Publish : 12 December 2022, 4:09 pm
Editor : Sake Naresh

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్న జనసేన నాయకులు

       కూకట్ పల్లి ( జనస్వరం ) : కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో " మన ఓటు మన గుర్తింపు"  నినాదంతో KPHB కాలనీలో ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరు కొత్తగా ఓటను నమోదు చేయించుకోవాలని కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భముగా తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మన ఆయుధమే మన ఓటు మన ఓటు మన గుర్తింపు మన ఓటు దేశ ప్రగతికి మెట్టు ఆ ఓటు ద్వారానే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుని చట్ట సభలలోకి పంపించడానికి ఓటు అత్యంత కీలకము అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో సలాడి శంకర్, సుంకర సత్య సాయి, వీరబాబు,అనిల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com