Logo
Date of Publish : 16 July 2022, 11:53 am
Editor : Sake Naresh

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని అడ్డుకున్న జనసేన నాయకులు

      అనంతపురం, (జనస్వరం) : అనంతపురం అర్బన్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని స్థానిక 41వ డివిజన్ జనశక్తి నగర్ లో గడపగడపకు కార్యక్రమానికి విచ్చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని అడ్డుకొని జనశక్తి నగర్ ఇల్లు పట్టాలు, OTS పేరుతో తీసుకున్న డబ్బులను మంజూరు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రేపు నెల 15వ తారీఖున ఇల్లు పట్టాలు అలాగే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శి దరాజ్ భాష, నగర కార్యదర్శిలు విశ్వనాథ్, మురళి, సంపత్, సువర్ణమ్మ, నగర సంయుక్త కార్యదర్శి ఆకుల అశోక్, నెట్టిగంటి హరీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయకుమార్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు జుట్టూరు మాధవయ్య, అజయ్, నాయకులు పాలకుంట వెంకటేష్, పవన్, వెంకటరాముడు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com