Logo
Date of Publish : 17 February 2024, 9:21 pm
Editor : Sake Naresh

దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల అధికారులను కోరిన జనసేన నాయకులు

 పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం కేంద్రo లో తహశీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్సపుండరీకం పాల్గొన్నారు.  మత్స పుండరీకం మాట్లాడుతూ ముఖ్యంగా వీరఘట్టం మండల కేంద్రo కి చెందిన 250, 251, 252 పోలింగ్ కేంద్రాలు ఓటర్లు ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ కేంద్రo లోపలకి వెళ్లి, వచ్చేoదుకు ఒకే ద్వారం ఉండడం, ఇరుకైన గదులువల్ల ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల మధ్యలో పోలింగ్ కేంద్రాలు ఉండడం వలని ఎలక్షన్ జరిగిన రోజు 144 సెక్షన్ ఉండడం వలని కూడా పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరఘట్టం మండలం కేంద్రo కి చెందిన పోలింగ్ కేంద్రలు అన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒకే చోట ఉండేవిధంగా చూడాలని కోరారు. అదేవిధంగా మండలంలో గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల కు వచ్చేవిధంగా ఉచిత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. చాలా గ్రామంలో ఓట్లు తొలిగింపు చేయాలని పలుమార్లు దరఖాస్తులు ఇచ్చిన తిరిగి ఆ ఓట్లు యధావిధిగా ఉంటున్నాయి. దీనివలన స్థానిక సంస్థలు ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ, యస్పీ, ఎస్టీ, లకు రావాలి అవి తారుమారు అవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు అన్ని ఒకే వార్డు లో వుండే విధంగా చూడాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com