Logo
Date of Publish : 12 December 2025, 3:08 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం నూతన చైర్మన్‌కు జనసేన నాయకులు, వీరమహిళలు శుభాకాంక్షలు

కళ్యాణదుర్గం, అక్టోబర్ 12, (జనస్వరం) : కళ్యాణదుర్గం జనసేన నాయకులు, వీరమహిళలు నూతన చైర్మన్ గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి తలారి గౌతమి సోమశేఖర్ గారిని కలిసి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ  అభినందన కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ గారు, గంగరాజు, జాకీర్ హుస్సేన్, రామలింగ, అనిల్, శివ, లక్ష్మణ్, వీరమహిళ కల్పన తదితరులు నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తలారి గౌతమి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు. కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారికి మరింత సహకారం అందించాలని జనసేన పార్టీ తరపున తెలియజేయడం జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక సందర్భంగా 11 అనేది వైసిపి పార్టీకి అచ్చోచ్చిన నెంబర్ గా ఇక్కడ కూడా 11 మంది వచ్చారు. అది కూడా 11 తారీకు 11 గంటలకు కావడం విశేషం.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com