Logo
Date of Publish : 31 March 2023, 4:59 pm
Editor : Sake Naresh

చిన్న బురాడ పేట గ్రామంలో చెరువు గండిని పూడ్చడానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకురాలు లోకం మాధవి

          నెల్లిమర్ల ( జనస్వరం ) : శ్రీ రామనవమి పండుగ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని చిన్న బురాడ పేట గ్రామంలో గ్రామ ప్రజల ఆహ్వానము మేరకు రామమందిరంలో జరుగుతున్న పూజకు నెల్లిమర్ల జనసేన ఇంచార్జ్ లోకం మాధవి హాజరయ్యారు. అక్కడ సుమారు 60 మంది రైతులు గత మూడేళ్లుగా చెరువుకి గండిపడటంతో ఎంతో నష్టపోయారని తెలుసుకొన్న ఆమె  గత ఆదివారం వారిని కలసి వారి పొలాల గండి పూడ్పించడం జరిగింది. ఆ గండి పూడ్పించడానికి అయిన మొత్తం ఖర్చు పండుగరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆ రైతాంగానికి అందజేశారు. అలాగే వారు గత 3 ఏళ్లుగా దాదాపు 300 ఎకరాలు పైచిలుకు ఉన్న భూమిలో నడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుందని తెలియజేశారు. వారు తింటున్న క్యారేజీలు కానీ, యూరియా బస్తాలు కానీ మోయటం ఎంతో కష్టతరంగా ఉందని, అదే వర్షాకాలంలో అయితే వారి బాధ వర్ణనాతీతం అని అక్కడి ప్రజలు మాధవి గారికి తెలపడంతో వారి రాస్తా నిర్మాణానికి తమ వంతు సహాయం అందచేస్తామని మాధవి గారు భరోసా కల్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com