Logo
Date of Publish : 24 February 2024, 10:11 pm
Editor : Sake Naresh

జనసేన టిడిపి పాలన కోరుకుంటూ వైసిపి నుంచి జనసేనలో చేరిక 

   గాజువాక ( జనస్వరం ) : జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు గాజువాక నియోజవర్గం ఇంచార్జ్ కోన తారావు గారి ఆధ్వర్యంలో 71వ వార్డు నుంచి 50 మంది వార్డు అధ్యక్షులు బేతు చైతన్య కృష్ణ, మహిళా నాయకురాలు ఇందిరా ప్రియదర్శిని గారి సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. పేదలు, సామాన్య ప్రజల సంక్షేమమే ఆలోచనతో ఉన్న జనసేన పార్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా తాతారావు గారు మాట్లాడుతూ వైసిపి దాష్టిక పాలన అంతం అవుతుందని, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న కష్టాల పై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు సుఖసంతోషాల తో గడిపే రోజులు జనసేన టిడిపి పాలన లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దాసరి జ్యోతి రెడ్డి, గవర సోమశేఖర్, యడిడ భార్గవ్, నామాల అర్జున్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com