పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం జనసేన ఇంచార్జ్ ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం టౌన్ రెల్లి కాలనిలో సమస్యలపై జనసేన గళం వినిపించడం జరిగింది. కాలువల పై వంతెనలు కూల్చివేసి ఇబ్బందలకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోయారు. త్రాగడానికి నీరు ఉన్న నుయ్యను శుబ్రం చేస్తే మేము త్రాగుతాము అని అక్క చెల్లమ్మలు ఆడగా పి ఎస్ ఎన్ మూర్తి నేను నా సొంత ఖర్చులతో శుబ్రం చేయించి నుయ్య చుట్టూరు పళ్లెం కట్టి ఇస్తాను అని మాట ఇచ్చారు. మహిళలు ఆనందంతో జె జె లు పలికారు. మేము జనసేనతో ప్రయాణం చేస్తాము అని పవన్ కళ్యాణ్ బాటలో మేము కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రి కాశీ, పెంకే జగదీష్. కోలా దుర్గాదేవి, ముప్పన రత్నం l, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్ మరియు పి ఎస్ ఎన్ మూర్తి నాయకులు, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com