Logo
Date of Publish : 29 April 2023, 3:52 pm
Editor : Sake Naresh

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా జనసేన

      నిర్మల్ ( జనస్వరం ) : భైంసా, జూనియర్‌, ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌చేసే జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రకమిటీ పిలుపుమేరకు శనివారం రెండవ రోజు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట డివిజన్ పరిధిలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ సమయం పూర్తైనా ప్రభుత్వం రెగ్యులర్‌ చేయడంలో కాలయాపన చేస్తోందన్నారు. వెంటనే రెగ్యులర్‌ చేస్తూ జీవోను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఈ సమ్మెలో ఔట్‌సోర్సింగ్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com