Logo
Date of Publish : 12 December 2022, 3:50 pm
Editor : Sake Naresh

జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా జనసేన

        విజయనగరం ( జనస్వరం ) : సుదీర్ఘకాలంగా ఉన్న ప్రెస్ క్లబ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు తమ ఆందోళనను ప్రెస్ క్లబ్ కొందరిది కాదు అందరిదీ అనే నినాదంతో ప్రెస్ క్లబ్ సాధన కోసం జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) మద్దతు పలికారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆదాడ మాట్లాడుతూ పట్టణంలోని అంబటిసత్రం వద్ద ప్రభుత్వ నిధులతో రెండు దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన ప్రెస్ క్లబ్ కు, నగరంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ సదరు ప్రెస్ క్లబ్ లో భాగస్వామ్యం కల్పించి, తద్వారా జర్నలిస్టుల సంక్షేమంకి దోహద పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ప్రెస్ క్లబ్ గత ఐదు ఏళ్లుగా ఎటువంటి నిర్వహణ లేక ఎవ్వరికీ పత్రికా సమావేశాలకు వీలులేక అచేతన స్థితిలో ఉండడం బాధాకరమని, ఈ ప్రెస్ క్లబ్ సమస్యను, ఇప్పటికైనా జిల్లా కలెక్టరు పరిష్కరించాలని డిమండ్ చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com