Logo
Date of Publish : 30 December 2022, 5:09 pm
Editor : Sake Naresh

పాలకొండ నియోజకవర్గంలో జనసేన – గిరిసేన జనం వద్దకు జనసేన కార్యక్రమం

      పాలకొండ ( జనస్వరం ) : జనసేన -గిరిసేన జనం వద్దకు జనసేన (42వ రోజు) కార్యక్రమం పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నందివాడ గ్రామంలో జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంత్సరం జాబ్ కేలండర్స్ పేరు తో జాబ్స్ నోటిఫికేషన్స్ఇస్తామని చెప్పి నేటికీ ఒక్క జాబ్ కూడా ఇయ్యకపోవడం వల్లన యువతి యువకులు డిగ్రీ, పీజీ, బి.ఈ.డి, డైట్, స్టాఫ్ నర్సింగ్ పోలీస్ శాఖ ఇలా ఏ పోస్ట్ కూడా నోటిఫికేషన్ వదలకపోవడం వలన నిరద్యోగులుగా ఉండిపోతున్నారు అనే ఆవేదన తో పవన్ కళ్యాణ్ గారు జనవరి 12న రణస్థలంలో చేపట్టే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండని జనసేన జానీ చెప్పడం జరిగింది. బి.పి.నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యువతని రాజకీయాల్లోకి అడుగులు వేయించాలనే తపనతో జనసేన పార్టీ యువతకి భరోసాన్ని కల్పించడానికి యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గం యువత హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటున్నామన్నారు. మత్స.పుండరీకం మాట్లాడుతూ నూతన సంవత్సర౦లో శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టడం శుభపరిమాణం అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభకు అన్నివర్గాల ప్రజలు వచ్చేసి జనసేన - యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  నందివాడ జనసేన నాయకులు, సతీష్, చంద్రశేఖర్, వినోద్, తన్విస్, ప్రసాద్, నవీన్, ప్రవీణ్, మరియు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జామి. అనిల్, కడ్రక.సాయి, కర్ణేన సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com