Logo
Date of Publish : 11 July 2022, 7:23 am
Editor : Sake Naresh

పారిశుద్ధ కార్మికులకు అండగా జనసేన : పేడాడ రామ్మోహన్

        ఆముదాలవలస ( జనస్వరం ) : రాష్ట్రములో పారిశుధ్య కార్మికుల జీతాలు తగ్గింపు, బకాయిల చెల్లింపులు మరియు వారిపట్ల ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏ‌పి మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్ధతుగా ఆమదాలవలస నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలం లో కూడా ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించిన కార్మికుల జీతభత్యాల బకాయిలు చెల్లించకపోవడంతో పాటు వారి జీతాలలో కోతలు విధించటం అధికార పార్టీ దాష్టికానికి అద్దం పడుతుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం వీరి బకాయిలు చెల్లించి జీతాలు పెంచి సమ్మెను విరమింప చేయాలనీ కోరారు. లేని పక్షంలో కార్మికుల సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com