మదనపల్లి ( జనస్వరం ) : 29వ రోజు ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రచార కార్యక్రమం సచివాలయం వీధి వాటర్ ట్యాంక్ వీధి భువనేశ్వరి నగర్ సర్కిల్ ఆంజనేయస్వామి గుడి వీధి ప్రాంతాలు ప్రచారం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రాక్షస పాలన పోయినప్పుడే ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించడం గమనించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన జనరల్ సెక్రెటరీ దారం అనిత, తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్, పసుపులేటి వినోద్ కుమార్, తులసి శ్రీనివాసులు, తుపాకుల ధరణి కుమార్, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు రెడ్డప్ప, కిషోర్ కుమార్, కిరణ్, మంజు, చంద్రశేఖర్, వెంకటేష్, వీర మహిళలు అంజనమ్మ, రెడ్డమ్మ, పద్మావతమ్మ, చందన, వందన మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com