Logo
Date of Publish : 03 September 2022, 4:21 pm
Editor : Sake Naresh

మదనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు

     మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లి కురవంకలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కార్యకర్తలుగా ఎదగాలని ప్రతి ఒక్కరు జనసేన కోసం కష్టపడి పని చేసి 2024 లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు దారం హరిప్రసాద్, తులసి శ్రీనివాస్, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, చంద్రకళ, రమణారెడ్డి, అనిల్, పురుషోత్తం, స్వాతి, వెంకటేష్, కేశవ, అంజి, జయచంద్ర, అశ్వత్, రమణ, కృష్ణ, కిరణ్, మనీ, బాబు, తనుజ, జమ, మదనపల్లి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com