Logo
Date of Publish : 28 March 2023, 3:23 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి జనసైనికుల ఆర్థిక సహాయం

                విశాఖపట్నం ( జనస్వరం ) :  మండల జనసేన నాయకులు టెడ్డాపు నర్సింగరావు ఆధ్వర్యంలో గంభీరం పంచాయతీ బోయపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి జన సైనికులు అండగా నిలిచి తమ వంతు సహకార అందించారు. బోయపాలెం గ్రామానికి చెందిన పి అచ్చియమ్మ, ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా ఆ కుటు౦బం నిరాశ్రయులు కావడంతో ఆనందపురం జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఆ కుటుంబానికీ రూ 14 వేలు నగదు, బియ్యం అందజేశారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకపోయినా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్ఫూర్తితో కష్టకాలంలో ఉన్న వారిని తమవంతుగా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు మజ్జి శ్రీను (ఎక్స్‌ ఆర్మీ) దుక్క వెంకటరావు, టెడ్లపు నర్సింగరావు, సురేష్‌, సుబ్బు, మీసాల నాగేశ్వరరావు, తమ్మిన అప్పలరాజు, తోమురోతు అప్పలరాజు, ఆకుల శివ, శ్రీకాంత్‌, కళ్యాణ్‌, రెడ్డి, ఇతర జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com