Logo
Date of Publish : 08 April 2023, 4:10 pm
Editor : Sake Naresh

కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జన చైతన్య శంఖారావం కార్యక్రమం

         రాజమండ్రి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన "జన చైతన్య శంఖారావం" కార్యక్రమం మొదటిరోజు అశేష జనవాహిని నడుమ విశేష ఆదరణతో రాజమండ్రి రూరల్ రాయుడుపాకలు గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో ఎప్పటినుంచో స్తబ్దతగా ఉన్న పిన్నమరెడ్డి రాఘవులు గారు మరియు ఆయన మిత్రబృందం రామారమి 100 మంది పైగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దుర్గేష్ గారి చేతుల మీదగా పార్టీలో చేరారు. ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత గురించి ప్రజానీకానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com