Logo
Date of Publish : 02 January 2023, 4:22 pm
Editor : Sake Naresh

88 వార్డ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన స్వరం 2023 క్యాలెండర్ ఆవిష్కరణ, కేక్ కటింగ్

      పెందుర్తి నియోజకవర్గం ( జనస్వరం ) : 88వ నరవ జనసేన పార్టీ కార్యాలయంలో 2023 నూతన సంవత్సర గాను కేక్ కటింగ్ మరియు జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నాయకుడు గల్లా శ్రీనివాసరావు  మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజలందరికీ ఐశ్వర్యం ఆరోగ్యంగా చల్లగా ఉండాలని, చిన్న స్థాయి నుండి ఈరోజు జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ చేపడుతున్న అధినేత నరష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్ర శ్యామలంగా ఉండాలంటే పవన కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వడమే అని ప్రజలు కోరుకుంటున్నారని మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం పర్వదినాన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, జనస్వరం క్యాలెండర్ ఒక జొమోటో బాయ్ నుండి ఈరోజు ఒక పేపర్ కి అధినేతకైన నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు యువతకి చాలా రోల్ మోడల్ గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని జనంలో తీసుకోవడానికి జన స్వరాన్ని స్థాపించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి దిశా దశ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జేర్రీపోతుల పాలెం వైస్ సర్పంచ్ భర్త సాలాపు కనకరాజు గారు, సాలపు అప్పారావు గారు, గవర నానాజీ, లింగం వాసు, గోపి, అశోక్, చలం, సర్వసిద్దిరాజు, తేజ, గౌతమ్, శ్రీను, గోపిశెట్టి ప్రవీణ్,రాడితేజ, మరియు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com