Logo
Date of Publish : 17 January 2022, 4:03 pm
Editor : Sake Naresh

చంద్రగిరి నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జల్లికట్టు సంబరాలు

      చంద్రగిరి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని, రంగంపేటలో కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం జల్లికట్టు జరుగుతుంది. ఈ సంవత్సరం వేలాదిమంది వీక్షించడానికి విచ్చేసారు. జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనల మేరకు చంద్రగిరి మండల అధ్యక్షులు రావి కిషోర్ మరియు రంగంపేట నాయకుల నేతృత్వంలో, చిత్తూరు జిల్లా కార్యదర్శి దేవర మనోహర గారి చేతులు మీదుగా 1200 మందికి భోజనము పాకెట్లు మరియు మజ్జిక, నీళ్ళ పాకెట్లు అందచేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎంతో అందంగా తీర్చి దిద్దిన ముగ్గులు వలే ఈ సంవత్సరం మనందరి జీవితాలలో హరివిల్లులాగా అందంగా ఉండాలని, అలాగే కరోనా ఒమిక్రాన్ వైరస్ సోకకుండా మాస్కులు, శానిటైజర్లు వాడాలని దూరం పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల, అజయ్ ప్రసన్న, వేణు, కరుణాకర్, నాగార్జున, అమర్, బాల మురళి, ధరణి, కిరణ్, గజేంద్ర, రాకేష్, సాయిరాం లక్ష్మన్, ఢిల్లీ, దిలీప్ రాయల్, రాంబాబు, జాని పాల్గొని జయప్రదం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com