Logo
Date of Publish : 28 August 2020, 7:15 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా మొక్కలు నాటిన జగ్గయ్యపేట జనసైనికులు

పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా మొక్కలు నాటిన జగ్గయ్యపేట జనసైనికులు

           జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ద్వారా చేస్తున్న వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజున జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నోముల రఘు గారు పాల్గొని, మొదటి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో నోముల రఘు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే ఈ మహోత్తరా కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవటం చాలా ఆనందంగా ఉన్నదని ఆయన తెలిపారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నోముల రఘు గారికి ముందుగా జనసేన పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో నియోజకవర్గంలో జనసేన బీజేపీ కలయికలో మరిన్ని ప్రజా కార్యక్రమాలు చేసి మిత్ర పక్షంలో భాగంగా జనసేన బీజేపీ పార్టీలని నియోజకవర్గం వ్యాప్తంగా బలోపేతం చేస్తాం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పు సత్య, వంగర నగేష్, దేవా, వేణు, పుల్లారావు, స్వామి , హేమంత్, పాషా, తరుణ్, త్రిశాంత్, నాగ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com