Logo
Date of Publish : 03 December 2023, 9:03 pm
Editor : Sake Naresh

యువగళంలో నారా లోకేష్ తో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర భేటీ

         జగ్గంపేట ( జనస్వరం ) : టిడిపి యువనేత నారా లోకేష్  నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమానికి జనసేన టిడిపిల పొత్తు ధర్మంలో భాగంగా మద్దతు తెలిపిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ నేపథ్యంలో సూర్యచంద్రతో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు. జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అన్ని పరిణామాలు తమకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయని అతి కొద్ది కాలంలోనే ఆ సమస్యలన్నీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలోనీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రారంభించిన జనం కోసం జనసేన అనే కార్యక్రమం 725 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సూర్యచంద్రను ప్రత్యేకంగా అభినందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com