Logo
Date of Publish : 30 November 2023, 9:12 pm
Editor : Sake Naresh

నాలుగున్నర సంవత్సరం దివ్యాంగుల హక్కులను కాల రాసిన జగన్మోహన్ రెడ్డి

   బాపట్ల ( జనస్వరం ) :  బాపట్ల పట్నంలో చీలు రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన. టిడిపి పార్టీల దివ్యాంగులతో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు. ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతూ ఉన్నది నాలుగు సార్లు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి రాకుండా దివ్యాంగులను అవమానపరిచిన ఐదోసారి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 తారీకు ముఖ్యమంత్రి రావాలని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 
1. దివ్యాంగులందరకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి
2. 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్క దివ్యంగుడికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి
3. 300.యూనిట్లు దివ్యాంగుల కుటుంబానికి ఉచితంగా కరెంటు ఇవ్వాలి
4. వ్యాపారం చేసుకుంటున్నా ప్రతి ఒక్క దివ్యాంగుడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలి
5. రాష్ట్ర బడ్జెట్ దివ్యాంగులకు వెయ్యి కోట్లు విడుదల చేస్తానని
6.దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని జనసేన. టిడిపి పార్టీ. దివ్యాంగుల డిమాండ్ చేయడమైనది
ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ కంది వెంకటరెడ్డి, పాత్రు బాల సుందర్, దేవి రెడ్డి శ్రీనివాసరావు, వీర్రాజు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com