Logo
Date of Publish : 21 December 2022, 5:01 pm
Editor : Sake Naresh

కొత్త జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి

          బాపట్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలు ప్రకటన చేసి 8 నెలలు అవుతున్నా కూడా ఆ ఒక్క జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలని ఎంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి దివ్యాంగులు అంటే అంత చిన్న చూపు అంటరానితనం చూపిస్తున్నాడు. అదే బాటలో నడుస్తున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గారు కూడా దివ్యాంగుల పైన చిన్నచూపు అంటరానితనం చూయిస్తూ ఉన్నాడు బాపట్ల జిల్లాని అన్ని శాఖలు కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఇంతవరకు బాపట్ల జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వెంటనే బాపట్ల జిల్లాలో దివ్యంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సుభాని, వీర్రాజు పాల్గొన్నవారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com