Logo
Date of Publish : 24 September 2022, 3:27 am
Editor : Sake Naresh

దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు అన్ని శాఖలు ఏర్పాటు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దివ్యాంగులు అంటే ఇంత చిన్న చూపా? లేక అంటరానితనం అని ప్రశ్నించారు. వెంటనే దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 14న బాపట్ల మున్సిపల్ ఆఫీస్ లో కొంతమంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసి నియోజకవర్గంలో ఉన్న ఇంకా కొంతమంది దివ్యాంగులకు ఎంత వరకు ఉపకరణాలు పంపిణీ చేయలేదు. వెంటనే దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ చేయాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి  జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com