Logo
Date of Publish : 07 December 2022, 7:22 am
Editor : Sake Naresh

దివ్యాంగులను అవమాన పరుస్తున్న జగన్మోహన్ రెడ్డి : గోగన ఆదిశేషు

         బాపట్ల ( జనస్వరం ) :  జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికాముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66 వర్ధంతి ఘన నివాళులు తెలియజేసామని అన్నారు.  అంబేద్కర్ గారి ఆశయాలను అవమాన పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతున్న దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాలుగుసార్లు డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాలకు రాకుండా దివ్యాంగులను అంటరాని వాళ్ళలాగా చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటుతోనే 2024లో ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంటా సూరయ్య పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com