Logo
Date of Publish : 14 July 2021, 10:41 am
Editor : Sake Naresh

నందలూరులో అల్విన్ స్థానంలో కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తానన్న మాట ఏమైంది జగన్ గారు.. : రాజంపేట జనసైనికులు

              రాజంపేట నియోజకవర్గము నందలూరు మండలం జనసైనికులు మరియు జనసేనపార్టీ కువైట్ వారి సారథ్యంలో నూతనంగా రాష్ట్ర జనసేన కార్యదర్శులుగా ఎన్నికకాబడిన రాజంపేట జనసేనపార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ ముఖరంచాంద్ గారికి మరియు రైల్వేకోడూరు జనసేన నాయకులు శ్రీ తాతంంశెట్టినాగేంద్ర గారికి బస్టాండ్ నందు మార్గ మధ్యలో ఘనంగా వారిని సత్కరించారు. అలాగే రాజంపేట నియోజకవర్గంకే తలమానికం అయిన నందలూరు అల్విన్ ఫ్యాక్టరీని నందలూరు నిరుద్యోగుల కోరిక మేరకు సందర్శించి ఎన్నికలపుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామి ప్రకారం నిరుద్యోగ యువతకి అల్విన్ స్థానంలో ఇంకొక ఫ్యాక్టరీ ప్రారంభిస్తాము అని చెప్పిన మాటను గుర్తు చేయడం జరిగింది. అలాగే ఈ సమస్య గురించి ప్రభుత్వానికి అతి త్వరలో వినతి పత్రము ఇస్తాం అని అన్నారు. స్పందించని పక్షాన నందలూరు జనసైనికుల ఆధ్వర్యంలో ధర్నా కూడా చేసి నిరుద్యోగ యువతకు అండగా ఉంటాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమములో  గురివిగారి వాసు, ఉపేంద్ర, తిప్పాయపల్లి ప్రశాంత్, సిద్దిఖ్, మంకు వెంకటేశ్, బాలు, రామకృష్ణ, మల్లి, మస్తాన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com