Logo
Date of Publish : 29 May 2023, 3:41 pm
Editor : Sake Naresh

జగన్ రెడ్డికి బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయి : మహబూబ్ మస్తాన్

           ఆత్మకూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. నెల్లూరు జిల్లా పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తు ఫెక్సీలు ఏర్పాటు చేయడము ప్రభుత్వానికి చేతకానితని నిదర్శనం అని అన్నారు. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం లిక్కర్, ఇసుక మైనింగ్ గ్రావెల్ మాఫియాతో పాటు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు త్వరలో వైసీపీ ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారని అన్నారు.  పవన్ కళ్యాణ్ గారి కించపరుస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించని ఎడల జనసేన పార్టీ తరఫున నుంచి జగన్ రెడ్డి కించపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని షేక్ మహబూబ్ మస్తాన్ వైసిపి ప్రభుత్వం కు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com