Logo
Date of Publish : 11 July 2023, 10:24 pm
Editor : Sake Naresh

రాష్ట్ర ప్రజలని, యువతని గాలికి వదిలేసిన జగన్ రెడ్డి

          సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగు చదవడం రాదు ఎవరన్నా చెప్పింది తెలుగులో చెప్పింది కూడా అర్థం చేసుకునే స్థితిలో లేడు ఆయనకు ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే దానిని చూసి కూడా చదవలేని స్థితిలో ఉన్నాడు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లతోపాటు వాలంటరీ వ్యవస్థను కూడా అలాగే తయారు చేయాలని చూస్తున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా క్షుణ్ణంగా బంగారు భవిష్యత్తు కలిగిన యువత వాళ్ళ భవిష్యత్తుని వాళ్లని అన్ని విధాల వాడుకొని సర్వనాశనం చేస్తున్న వైసీపీ పార్టీ అనే విధంగా వివరించడం జరిగింది. ఆ వివరణని వీళ్ళకి పూర్తిస్థాయిలో అర్థం కాకపోగా వీళ్ళు అనేక విధాలుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెట్టాలని ఆలోచనతో వీళ్ళకి తొత్తులైనటువంటి కొంతమంది చేత ఆయన ఫోటోలను తగలబెట్టడం చెప్పులు దండలు వేయడం అనే అండ చందంగా శునకానందాన్ని పొందుతున్నారన్నారు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని యువతని గాలికి వదిలేసి కోట్ల రూపాయల అవినీతి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి ఇకనైనా నీ పైశాచికపు చేస్తారని మానుకొని రాజ్యాంగబద్ధంగా నియమ నిబద్ధతతో పరిపాలన కొనసాగించాలని, అదేవిధంగా యువతని తప్పుడుగా పట్టేవకుండా వాళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలని మేము గౌరవప్రదంగా హితువు చెప్తున్నా మీరు అలా విని అర్థం చేసుకోలేని పక్షంలో మీకు ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసన్నారు. మేము చెప్పే విధానంతో చెప్పి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి సామర్థ్యాలు జనసేన పార్టీకి ఉన్నాయి కాబట్టి ఇకనైనా మారండి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరి, అశోక్, దినేష్, సుమన్, శ్రీను ,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com