Logo
Date of Publish : 19 September 2023, 9:14 pm
Editor : Sake Naresh

సంప్రదాయంగా, సంస్కారవంతంగా మాట్లాడ్డం నేర్చుకో జగన్ రెడ్డి

        గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : జనసేన నాయకులు మాట్లాడుతూ నువ్వు నొక్కిన ప్రతి బటన్ నీకు రివర్స్ జగన్ అంటూ ధ్వజమెత్తారు.  నువ్వు తొక్కిన ప్రతి గడప ఓటు మాదే స్వామీ.  ఎలా గెలుస్తావో నేను చూస్తా, నీకు ఓటమిని చూపించడమే నా లక్ష్యం అంటూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని హెచ్చరించారు.  నీకు మానవత్వం ఉంటే., నువ్వు మనుషులకు  పుట్టి ఉంటే. అనే ఉత్తిత్తి మాటలు కట్టి పెట్టన్నారు. సంప్రదాయంగా, సంస్కారవంతంగా మాట్లాడ్డం నేర్చుకోమన్నారు.  త్వరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటన విజవంతం చేద్దామని పిలుపునిచ్చారు.  త్వరలో గంగాధర్ నెల్లూరులో పార్టీ కార్యాలయ ప్రారంభ మహోత్సవం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో జనసేన ఇంచార్జ్ యుగంధర్, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, మండల యువజన అధ్యక్షులు బాలరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, మండల యువజన అధ్యక్షులు నరసింహులు, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు రాఘవ, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు రషీద్, వెదురుకుప్పం మండల బూత్ కన్వీనర్ మునిరత్నం శెట్టి జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com