Logo
Date of Publish : 15 June 2022, 4:51 pm
Editor : Sake Naresh

జగన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి భయం, అందుకే చేతకాని విమర్శలు

        అనంతపురం ( జనస్వరం ) : గుంతకల్ నియోజకవర్గ, పామిడి మండల అధ్యక్షుడు యం.ధనుంజయ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని దమ్ముంటే డైరెక్ట్ గా పోటీ చేయమని అంటున్నావు మరి నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించి విమర్శచెయ్ జగన్ మోహన్ రెడ్డి అని ఆగ్రహించారు. నేనే రాజును నేను చెప్పినట్టే అందరూ వినాలి అని అనుకున్నవు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పనిచేయాల్సి వస్తోంది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం నీ చేతకానితనం అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి పై మీరు చేసే నిరాధారమైన విమర్శలు నిజమని మీరు నమ్మితే నిరూపించి చూపించండి, ప్రభుత్వం మీదే వ్యవస్థ మీదే యంత్రాంగం మీదే కదా అని సవాల్ విసిరారు. మీ తాడేపల్లి ఇంటి దగ్గరే సభ ఏర్పాటు చేసి నీ సవాలుకు జవాబిస్తాడు లేదా నీ పులివెందుల నియోజకవర్గంలో నీ ఇంటి ముందే సభ ఏర్పాటు చేసి నువ్వు విసిరిన సవాల్ కు జవాబు ఇస్తాడని సమాధానం చెప్పే ధైర్యం నీకుందా అన్నాడు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com