Logo
Date of Publish : 27 September 2021, 5:22 pm
Editor : Sake Naresh

జగన్ మోహన్ రెడ్డి పాలన దుర్భిక్షం – పవన్‌ కళ్యాణ్‌ని అడ్డుకోవడం మీ తరం కాదు : జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం దుర్భిక్షం తో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. ప్రజాసంక్షేమం అభివృద్ధి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు మూల్యం చెల్లించకునే దుస్థితి దాపరించిందని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ కుంటిమద్ది జయరామిరెడ్డి  అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవన్‌ కళ్యాణ్‌ మీద కోపం ఉంటే ఆయన _ సినిమాల్ని అడ్డుకుంటే ఏమవుతుందో బాగా తెలిసిన ఈ ప్రభుత్వానికి పరోక్షంగా దెబ్బతీసేందుకు ఏకంగా ఫిలిం ఇండస్ట్రీనే టార్గెట్‌ చేయాలన్న దుర్చుద్ధి పుట్టిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సినిమాల పైన నియంత్రణ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అని ప్రశ్నిం చారు. ఈ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం ఇప్పటికే అభాసు పాలైందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమ మార్గంలో నడవాలని జయరాంరెడ్డి ఈ ప్రభుత్వానికి హితవు పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com