ఓట్లు కోసం దివ్యాంగులను మోసం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి

    బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత దివ్యాంగులకు పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇంతవరకు ఆ ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల ఐదు నెలల తర్వాత రాష్ట్రంలోనే ఉన్నా దివ్యాంగులు ఇప్పుడు గుర్తొచ్చారా! అని ప్రశ్నించారు. దివ్యాంగుల మోసం చేసి ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పెద్దవారు దివ్యాంగుల సంఘాల నాయకులు అందరు కూడా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తెలుసుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way