Logo
Date of Publish : 17 December 2023, 10:18 pm
Editor : Sake Naresh

అంగన్వాడీ వర్కర్స్ కు ఇచ్చిన మాట తప్పిన జగన్

       భట్టిప్రోలు ( జనస్వరం ) :  అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి మాట తప్పారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి అనురాధ తమ మద్దతు ప్రకటించారు దీక్షా శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి అంగన్వాడి వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com