Search
Close this search box.
Search
Close this search box.

జె.జి.ఆర్. హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

      పిఠాపురం, (జనస్వరం) : జోగా వెంకట రమణ ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం లో జె. జి. అర్. హాస్పిటల్ ఆధ్వర్యంలో  Dr. శ్రీ జోగా వీర బాలాజీ గారు, Dr. శ్రీ జోగా లలిత ల నేత్రుత్వం లో వివిధ విభాగలకు చెందిన వైద్య మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులవల్ల ప్రజలు ఎదుర్కొనే అనారోగ్య ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టిడిపి నాయకులు పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు PSN మూర్తి మాట్లాడుతూ ఇలా ఉచిత మెడికల్ వైద్య శిబిరాలు పెట్టడం వల్ల పేదలకు సరైన వైద్యం అందుతుందని అలాగే ఈ వైద్యం మందులు ఉచితంగా అందించినందుకు జే.జి.ఆర్.హాస్పిటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, కర్రి కాశి,పెంకే జగదీష్, ముప్పన రత్నం, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, కోలా దుర్గ దేవి, మరియు పి.ఎస్.ఎన్. మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way