Logo
Date of Publish : 13 September 2022, 4:16 am
Editor : Sake Naresh

మూడేళ్ళ తర్వాత YSR కళ్యాణమస్తు పథకం గుర్తురావడం హాస్యాస్పదం : దోమకొండ అశోక్

          విజయవాడ ( జనస్వరం ) : కళ్యాణమస్తు పథకానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని కండీషన్స్ పెట్టిన YCP నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాని మొగల్రాజపురం జనసేన నాయకులు దోమకొండ అశోక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  అక్టోబర్ 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామన్న కళ్యాణమస్తు పథకాన్ని, గడిచిన మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకున్న పేదింటి ఆడబిడ్డలకు అమలు చేయరా? వారికి వర్తించదా? జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు నిబంధనలు పెట్టడం దారుణమన్నారు.  జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా పేద ప్రజలకు ఇచ్చే పథకాలకు అర్థం లేని కండిషన్స్ ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com