Logo
Date of Publish : 16 September 2023, 8:40 pm
Editor : Sake Naresh

రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ మున్సిపల్ రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు రోడ్డు పై గుంటలు పడి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. వచ్చే రోజుల్లో భీమవరం గేటు మీద ఫ్లై వోవర్ నిర్మాణ సమయంలో ఈ రోడ్డు ప్రాముఖ్యత పెరుగుతుంది ట్రాఫిక్ ఇటు వైపు మళ్ళించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్డు పై గుంటలను పూడ్చి ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, కిరణ్, శివ, చరణ్, పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com