Logo
Date of Publish : 22 December 2023, 11:35 pm
Editor : Sake Naresh

రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి కాపాడేది జనసేన, టిడిపి ప్రభుత్వమే

   మదనపల్లి ( జనస్వరం ) : పట్టణంలోని నీరుగట్టు వారి పల్లె టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ వెనుక వీధిలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రచారం జరిగింది. మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, యాసిన్, తొక్కోల శివ అధ్యక్షతన జరిగింది. మొన్న జరిగిన యువకులం సభకి భారీ ఎత్తున ప్రజల స్వచ్ఛందంగా వచ్చారని సభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తేవాలంటే కేవలం జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వమే దిక్కని ప్రజల స్వచ్ఛంగా చెప్పడం అనేది గుర్తించదగిన విషయమని అన్నారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు చంద్రశేఖర్, హరి గోవిందు, విశ్వనాథ్, విజయమ్మ, సుకన్య రాణి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com