Logo
Date of Publish : 23 June 2022, 5:24 pm
Editor : Sake Naresh

నడుకూరు గ్రామంలో పార్టీ బలోపేతంకు కృషి చేయాలని జనసైనికులకు హితువు

        పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లతో  జనసేన నాయకులు మత్సపుండరీకం నరిసిపురం గ్రామ జనసైనికులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ JSP అనగా (J) జనం కోసం (S) స్థాపించిన (P) పార్టీ అని అన్నారు.  పవన్ రావాలి పాలన మారాలి నిన్నటి మాట... పవన్ వస్తాడు - పాలన మారుస్తాడు నేటి మాట అని అన్నారు. ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మారుస్తాడు.  మన ధ్యేయం జనసేన పార్టీ విజయం - మన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ని చేయడం అని జనసైనికులకు సూచించారు. మీరు మీ మీ గ్రామంలో రైతులవద్దకు వెళ్లి ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు అందాయ లేదా? గ్రామంలోని కౌలురైతులకు అండగా ఉండాలని కోరారు. నరిసిపురం జనసైనికుడు చింత గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలను కలసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు మూడు వేల మంది కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పున ముపై కోట్ల రూపాయలు స్వచ్ఛందగా పంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సేవలను ప్రజలకు తెలిసేవిధంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.పి.నాయుడు, వాన మహేష్, వావిలిపల్లి నాగభూషన్, బొత్స.శ్రీనివాసరావు, దత్తి గోపాలకృష్ణ, దండేల సతీష్, అన్ను రామకృష్ణ, కలిపిల్లి సింహ చలం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com