Logo
Date of Publish : 14 August 2023, 9:08 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హితువు

          కాకినాడ ( జనస్వరం ) :  కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం లో పంచాయతీ ఉప ఎన్నికలకు గొడ్డటిపాలెం 6వ వార్డు నుండి చోడబత్తుల మణికంఠ , నడకుదురు గ్రామం నుండి 7వ వార్డులో గుల్లిపల్లి మాధవ శ్రీను గారు జనసేన పార్టీ నుండి ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం జరిగింది. దీనిని బట్టి కాకినాడ రూరల్ లో శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయపథంలో దూసుకుపోతుంది. జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ గారు ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వంలో పంచాయతీలో నిధులు లేకపోయినా కానీ ప్రజలు జనసేన పార్టీ పై నమ్మకంతోవీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పంతం నానాజీ గారు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com