Logo
Date of Publish : 19 October 2023, 8:36 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యులకి మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

    ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు అల్లం రామశేషయ్య తనయుడు అల్లం దామోదర్ కి, బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామనికి చెందిన దారా శివయ్య కి ఇటీవల ప్రమాదానికి గురవడం జరిగింది. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అల్లం రామశేషయ్య గారికి రూ 50,000/- విలువ చేసే చెక్కును అదేవిధంగా దారా శివయ్య గారికి రూ 24890/- విలువ చేసే చెక్కును చిలకం మధుసూదన రెడ్డి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కష్టకాలంలో జనసేన పార్టీ అండగా నిలుస్తుందని క్రియాశీలక సభ్యత్వానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, చిలకం మధుసూదన రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com