Logo
Date of Publish : 01 December 2020, 12:01 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేనపార్టీకి చెందిన ఈశ్వర రావు శారద దంపతులు

అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేనపార్టీకి చెందిన ఈశ్వర రావు శారద దంపతులు

                                               ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం గొల్లకంచిలి లో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నెయ్యల శేఖర్ దంపతులకు కంచిలి మండల జడ్పిటిసి అభ్యర్థి డొక్కరి ఈశ్వర రావు శారద దంపతులు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందేటట్టు కృషిచేస్తానని జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు గారు అన్నారు. ఎప్పుడు ఎవరికి ఏం సహాయం కావాలన్నా ముందు ఉండే పార్టీ జనసేన పార్టీ అన్నారు.  ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జడ్పిటిసి అభ్యర్థి తిప్పన సభ్యులు దుర్యోధన రెడ్డి గారు, కంచిలి ఎంపీటీసీ అభ్యర్థులు సుశీల గాంధీ, సోమేశ్ క్రాంతి వేణు ఢిల్లీ కోదండ, రొక్కల భాస్కరరావు, జనసైనికులు, వీర మహిళలు  తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com