Logo
Date of Publish : 26 April 2023, 2:47 pm
Editor : Sake Naresh

YSRCP కార్పొరేటర్ లారా చదువుకున్నారా లేదా..? : గునుకుల కిషోర్

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ మేయర్ అంటే నగర ప్రధమ పౌరురాలు. ఇంతే దైర్యంగా ఇక్కడ వున్న ఇతర ఎం ఎల్ ఏ మీదకి దాడి కి వెళ్లగలరా..? అంతరిక్షం దాటి మానవ ప్రయాణం సాగుతుంది. బాబా సాహెబ్ డా.బి ఆర్ అంబెడ్కర్ స్ఫూర్తి తో మనుషులంతా ఒక్కటే అని సమాజం ప్రయాణిస్తుంటే గిరిజన మహిళ పొట్లూరి స్రవంతి మేయర్ కావటం హర్షించటం పోయి దాడికి దిగటం సిగ్గుచేటన్నారు. విలువైన ప్రజా సమయాన్ని రాజాకీయ కోణంలో దాడికి కావాలనే ప్రయత్నించారు అని చూస్తే తెలుస్తుంది. సోదరి స్రవంతి కి మాటిస్తున్నాను. మీరు చేస్తున్న పోరాటానికి ఎంత దూరమైనా జనసేన తరపున తోడుగా నిలుస్తామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com