Logo
Date of Publish : 22 April 2022, 4:14 pm
Editor : Sake Naresh

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది రోగులకా? లేకపోతే రేపిస్టులకా? చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

    చిత్తూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  పాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు చేసే మృగాలకి రక్షణ ఎక్కువగా ఉందని అనిత ప్రభుత్వం పై మండిపడ్డారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని మహిళపై 30 గంటల పాటు ముగ్గురు యువకులు మానభంగం చేయడం చాలా దురదృష్టకరమని  అన్నారు. ముఖ్యమంత్రి డబ్బకొట్టుకునే దిశ చట్టం ఆంధ్రలో ఎక్కడ ఉందని మండిపడ్డారు. 3 రోజుల ముందే పోలీసులుకు పిర్యాదు చేసినా సరైన స్పందన లేదని వాపోయారు. హోం మంత్రి బాదితురాలిని, ఆమె తల్లి తండ్రులను పరామర్శించి సహాయం అందించడం కాదు! ఇలాంటి సంఘటనలు జరగకుండా బలమైన చట్టాలు తెచ్చి వాటిని అమలు చేయటం చేయాలని అన్నారు. దిశ చట్టం ఆంధ్రలో ఎక్కడ పని చేస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో సమాదానం చెప్పాలని జనసేనపార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com