Logo
Date of Publish : 19 June 2021, 3:56 pm
Editor : Sake Naresh

పూర్వపు దళితుల ఇళ్ల పట్టాలలో కొత్తగా పేదలందరికి ఇళ్లా? : బొలిశెట్టి సత్యనారాయణ

         కడప జిల్లా, బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో దళితులకు అప్పట్లో 1987లో అప్పటి గవర్నమెంట్ 1463 సర్వే నెంబర్లో 63 కుటుంబాలకు 5 ఏకరాల 5 సెంట్లు భూమిని ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి అక్కలరెడ్డిపల్లె  మాదిగలకు ఇవ్వడం జరిగింది. జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో (SC) మాదిగలకు కేటాయించిన భూమిలో ఇప్పుడు స్థానిక గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చెయ్యడం జరిగింది. మా భూమిలో పట్టాలు ఇచ్చారని అక్కలరెడ్డిపల్లె గ్రామంలోని (SC) మాదిగలు 23 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బొలిశెట్టి సత్య నారాయణ గారు మద్దతు గా పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపి  ప్రభుత్వ చేష్టల వల్ల హైకోర్ట్ తో పలుమార్లు మొట్టి కాయలు తిన్నా ప్రభుత్వములో ఎలాంటి చలనము లేదు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com