Logo
Date of Publish : 14 November 2022, 3:29 pm
Editor : Sake Naresh

మోద పంచాయతీలో జగనన్న ఇళ్ళలో అవకతవకలు : జనసేన నాయకులు

         పెనుగొండ ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు రెండు రోజుల జగనన్న కాలనీలో సంప్రదించడం జరిగింది. మూడో రోజు మోద పంచాయతీ సెక్రెటరీ సుధాకర్, మోధ పంచాయతీలో సర్వేనెంబర్.288-1A.2. ఎకరా.286, 1B.1. ఎకరా. వైయస్సార్ ప్రభుత్వం కాలనీకి రెండు ఎకరాల భూమిని 44. లక్షలతో 2020 లో భూమి కొని ఇంతవరకు పట్టాలు పేరుతో 1/5 సెంటు తో 7 గ్రామాలకు గాను 48 ప్లాట్ లను ఏర్పాటు చేసింది.. కానీ ఇంతవరకు ఒక ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు.. మోద పంచాయతీలో సర్వేనెంబర్.345.346. లో ఎకరా 1-52 సెంట్లు. ప్రభుత్వ భూమిలో 59 ప్లాట్లగాను 52 పట్టాలు ఇచ్చినారు. ఇంతవరకు ఒక ఇంటిని కూడా నిర్మించలేదు... మోద పంచాయతి గాను మొత్తం మూడు ఎకరాల 3-52 సెంట్లు గాను.. 96 ప్లాట్లు ఏర్పాటు చేసి 96 కుటుంబాలకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుగొండ నియోజవర్గం జిల్లా సంయుక్త కార్యదర్శి మోధ శివ, పాపన్న ఈశ్వర్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com