మోద పంచాయతీలో జగనన్న ఇళ్ళలో అవకతవకలు : జనసేన నాయకులు

మోద పంచాయతీ

         పెనుగొండ ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు రెండు రోజుల జగనన్న కాలనీలో సంప్రదించడం జరిగింది. మూడో రోజు మోద పంచాయతీ సెక్రెటరీ సుధాకర్, మోధ పంచాయతీలో సర్వేనెంబర్.288-1A.2. ఎకరా.286, 1B.1. ఎకరా. వైయస్సార్ ప్రభుత్వం కాలనీకి రెండు ఎకరాల భూమిని 44. లక్షలతో 2020 లో భూమి కొని ఇంతవరకు పట్టాలు పేరుతో 1/5 సెంటు తో 7 గ్రామాలకు గాను 48 ప్లాట్ లను ఏర్పాటు చేసింది.. కానీ ఇంతవరకు ఒక ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు.. మోద పంచాయతీలో సర్వేనెంబర్.345.346. లో ఎకరా 1-52 సెంట్లు. ప్రభుత్వ భూమిలో 59 ప్లాట్లగాను 52 పట్టాలు ఇచ్చినారు. ఇంతవరకు ఒక ఇంటిని కూడా నిర్మించలేదు… మోద పంచాయతి గాను మొత్తం మూడు ఎకరాల 3-52 సెంట్లు గాను.. 96 ప్లాట్లు ఏర్పాటు చేసి 96 కుటుంబాలకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుగొండ నియోజవర్గం జిల్లా సంయుక్త కార్యదర్శి మోధ శివ, పాపన్న ఈశ్వర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way