కోడుమూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం ముడుమగుర్తి గ్రామంలో క్రియాశీలక ముఖ్య కార్యకర్తల "ఆత్మీయ సమావేశం" ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన - టిడిపి పార్టీల సమన్వయ అధ్యక్షులు సురేష్ బాబు చింత ఆదేశాల మేరకు ముడమలగుర్తి గ్రామ నాయకులు గిరీష్, మాస్మన్న శేఖరు, రవి, గిరిధర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపేద దిశగా ముందుకు తీసుకు వెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో కృషి చేయాలని కోరుతూ జనసేన టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు ఆకెపోగు రాంబాబు కోడుమూరు నియోజకవర్గ నాయకులు కృష్ణ బాబు, మహబూబ్ బాషా, షాలుభాష, మధుసూదన్, గోపి, మధు, నాగరాజు, వంశీ, నాగరాజు, కోడుమూరు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com